Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానా... ఇవిగో నీకోసం ప్యాంటీలు... స్వీకరించు...!!

Webdunia
బుధవారం, 5 జనవరి 2011 (14:38 IST)
బాలీవుడ్ సెక్స్ బాంబ్ యానాగుప్తా ఇటీవల ఓ కార్యక్రమానికి ప్యాంటీ లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు ఇంకా యానా "నో ప్యాంటీ"ని మరిచిపోయినట్లు లేరు. క్రిస్టమస్, న్యూ ఇయర్ కానుకలుగా యానాకు టన్నుల కొద్దీ ప్యాంటీలు బహుమతులుగా వచ్చిపడ్డాయట. యానా మరోసారి ప్యాంటీ లేకుండా బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో ఆమె అభిమానులు, స్నేహితులు ప్యాంటీలను బహుమతిగా పంపారు.

అయితే యానా మాత్రం దీనిపై చిరాకు పడకుండా.. అభిమానుల పంపిన కానుక(ప్యాంటీ)లను ఎంతో ప్రేమతో స్వీకరించడమే కాకుండా.. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసిందట. దీనిపై స్పందిస్తూ.. యానా తన ట్విట్టర్ అకౌంట్‌లో.. "క్రిస్టమస్‌కు నాకు ప్యాంటీ బాక్సులు పంపిన అందరికీ ధన్యవాదాలు. ఇక నా కొత్త సంవత్సరాన్ని భద్రంగా ప్రారంభించవచ్చు" అంటూ పోస్ట్ చేసింది.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యానా అండర్‌వేర్ ధరించకుండా.. ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరు కావడంతో ఫోటోగ్రాఫర్ల కెమెరాలు క్లిక్ క్లిక్‌మనిపించాయి. దీంతో యానాగుప్తాకు భారీ పబ్లిసిటీ లభించినట్లయింది. దీని వెనుక పలు రూమర్లు కూడా వచ్చాయి. తమ మ్యాగజైన్‌ కోసం నగ్నంగా ఫోజిస్తే.. కోటి రూపాయలిస్తామని ఓ అమెరికా మ్యాగజైన్ ఆఫర్ కూడా ప్రకటించినట్లు పూకార్లు వచ్చాయి. చూస్తుంటే యానా వ్యక్తగత భాగాలపై ఆమె శ్రేయోభిలాషులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌