Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడ్యూరప్ప కుమారునితో హిరిప్రియ "తకిట తకిట"..?

Webdunia
WD
భూమికా చావ్లా చిత్రం "తకిట తకిట" హీరోయిన్ హరిప్రియ మహాముదురు తార అంటున్నారు టాలీవుడ్ సీనీజనం. ఈ కన్నడ ముద్దుగుమ్మపై శాండల్‌వుడ్‌లో కావలసినన్ని కాంట్రవర్శీలున్నాయంటున్నారు. కన్నడంలో సూపర్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామపై సిల్లీ రూమర్లు చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా ఈ సెక్సీ తార కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారునితో లవ్ ఎఫైర్ సాగిస్తోందన్న రూమర్లు కన్నడ సినీపరిశ్రమలో తిరుగాడుతున్నాయి.

అదలావుంచితే "తకిట తకిట"లో హిరిప్రియ పెర్‌ఫార్మెన్స్ పరంగానూ... గ్లామర్ పరంగానూ మంచి పేరు తెచ్చుకుంది. దీనిపై ఆమెను తెలుగు మీడియా కదిలిస్తే మరో కాంట్రవర్శీ సమాధానాన్ని చెప్పుకొచ్చింది. తను నటించే ప్రతి చిత్రం హిట్ అవుతుందనీ, అయితే సక్సెస్ అయిన ప్రతిసారీ కొంతమంది పనిగట్టుకుని తనపై లేనిపోని పుకార్లు పుట్టింస్తుంటారని అంటోంది.

శాండల్‌వుడ్ సినీ పరిశ్రమ సంగతి సరే.. టాలీవుడ్‌లో మీపై రూమర్లు పుట్టించడానికేముందీ...? అని ఓ విలేకరి ప్రశ్నిస్తే.. చూస్తుండండీ.. నాపై ఏదో ఒక గాలి కబురు ఖచ్చితంగా వస్తుందని బల్లగుద్ది మరీ చెపుతోంది. మరీ ఇంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలుగుతుంది చెప్మా..?!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు