Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యూజిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సోనియా అగర్వాల్!!

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2012 (12:47 IST)
'7 /G బృందావన్ కాలనీ' చిత్రంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన సోనియా అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ.. తమిళ దర్శకుడు సెల్వరాఘన్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం పెటాకులు కావడంతో విడాకులు తీసుకున్నారు. 

ఆ తర్వాత వెండి తెరపై రెండో ఇన్నింగ్స్‌ను సోనియా అగర్వాల్ ప్రారంభించింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌ క్లిక్ కాలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న సోనియా అగర్వాల్.. తన సోదరుని సహకారంతో మ్యూజిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయనుంది.

యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా వద్ద అసోసియేట్‌గా పని చేస్తున్న సోనియా అగర్వాల్ సోదరుడు సౌరభ్‌తో కలిసి చెన్నైలో ఓ మ్యూజిక్ స్కూల్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో బిజీగా ఉంది. ఈ మ్యూజిక్ స్కూల్ ఈనెల 28వ తేదీన ప్రారంభం కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

Show comments