'మౌత్‌ కిస్‌'లతో తన్మయత్వం చెందుతున్న ఆర్తీ!

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2009 (13:23 IST)
WD
WD
పెళ్లి చేసుకుని ఓ ఇంటికి ఇల్లాలైన సినీ నటి ఆర్తీ అగర్వాల్. ఆమె భర్తకు మౌత్ కిస్‌లను రుచి చూపించారో లేదోగానీ.. చిత్రంలో తన సరసన హీరోగా నటించే వారికి మాత్రం ఆ మద్దులు పవరేమిటో స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలా.. ఆమె కూడా తన్మయత్వం చెందుతోంది. విహానంతరం ఆర్తీ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం "నీలవేణి".

ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండు పాత్రల్లో కనిపిస్తోంది. మొదటి భాగంలో తన తనువు ప్రియుడికి అంకితం చేసే క్యారెక్టర్. ఈ సందర్భంలో బాలీవుడ్ మోడల్, నటుడు ముకుల్‌తో లిప్‌కిస్ ఇచ్చింది. ఈ కిస్‌కు సంబంధించిన ఫోటోలు హాట్ హాట్‌గా రాజధాని ఫిల్మ్ నగర్‌ వాసులు కళ్ళప్పగించి చూస్తున్నారు.

హాలీవుడ్ కల్చర్‌కు అలవాటైన ఆర్తీ.. ఇదంతా చిత్ర సన్నివేశంలో భాగమేనని జంకూబొంకూ లేకుండా చెపుతోంది. ఇలాంటివి భూతద్దంలో చూడరాదని హితవు పలుకుతోంది. హాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటివి మామూలేనని, పైగా అక్కడ మనలాగా ఎక్స్‌పోజింగ్స్ పాటలు, సన్నివేశాలు ఉండని అంటోంది. సినిమాను సినిమాగానే చూడాలే గానీ మరో కోణంలో చూడరాదని నీతులు వల్లె వేస్తోంది. ఎంతైనా.. సినీ హీరియిన్ కదా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

Show comments