Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెచ్యూర్‌ అయిన సమంత!

Webdunia
బుధవారం, 9 మే 2012 (10:59 IST)
' ఏమాయ చేసావె' చిత్రంలో సమంతకు పెద్దగా నటన తెలీదు. గౌతమ్‌ వాసుదేవమీనన్‌ ఆమెకు ఓనామాలు నేర్పించి ఒక రూపానికి తెచ్చారు. ఆ చిత్రం వందరోజులు ఆడింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో సమంత బిజీ అయింది. మళ్ళీ గౌతమ్‌మీనన్‌తో తాజాగా 'ఎటో వెళ్ళిపోయింది మనసు' అనే చిత్రంలో నటించింది. ఇందులో నాని కథానాయకుడు. తెలుగు తమిళభాషల్లో రూపొందుతోంది. తమిళంలో జీవా హీరో. తెలుగులో సి.కళ్యాణ్‌ నిర్మాత.

ఈ చిత్రం కర్టెన్‌రైజర్‌గా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌ పాల్గొంది. ఏమాయ చేసావెలో చీరకట్టుకుని వచ్చిన సమంత ఈ చిత్రం కోసం ఎక్స్‌పోజ్‌ ప్రదర్శించింది. దర్శకుడు సమంతానుద్దేశించి మాట్లాడుతూ... సమంతలో మొదటి చిత్రానికి ఇప్పటికి చాలా మెచ్చూరిటీ కన్పించింది. షాట్‌ చెప్పగానే అల్లుకుపోతుంది. నాని సీరియస్ ఏక్టర్‌గా మంచి పెర్‌ఫార్మెన్స్‌ ప్రదర్శించాడు. అని చెప్పారు.

నాని మాట్లాడుతూ.. ఇళయారాజా మ్యూజిక్‌ అంటే ప్రాణం. ఆయన నా చిత్రానికి సంగీతం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలో ఆడియోను, వచ్చేనెలలోసినిమాను విడుదల చేస్తాం అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

Show comments