మెగాస్టార్.. సూపర్ స్టార్.. విన్నాం.. ఆ స్టార్ అంటే ఏంటీ.. నిలదీస్తున్న పిల్లలు

Webdunia
సోమవారం, 30 జులై 2012 (15:11 IST)
సన్నీ లియోన్ పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఆమె సినిమాలు చూడకపోయినా ఆమె జిస్మ్ -2 చిత్రం గరించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. ఆ చిత్రంలో నటిస్తున్న సన్నీ లియోన్ గురించి ప్రస్తావించినప్పుడల్లా పోర్న్ స్టార్ అంటూ రాయడమూ, చెప్పడమూ జరుగుతోంది. 

దీంతో పోర్న్ స్టార్ అంటే అర్థం ఏమిటని అడుగుతూ కొంతమంది పిల్లలు తమ పేరెంట్స్‌ను నిలదీస్తున్నారట. దీనికి సమాధానం చెప్పలేక పేరెంట్స్ నానా తిప్పలు పడుతున్నారు. చివరికి పోర్న్ స్టార్ అంటే, విదేశా నుంచి వచ్చి నటించే హీరోయిన్ అంటూ పిల్లలకు సర్ది చెప్పుకుంటున్నారట.

ఇదిలావుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్నీ లియోన్‌కు మించి అందాలను బహిర్గతం చేస్తున్న తారలు ఎంతోమంది ఉన్నారని వారంటున్నారు. అలాంటప్పడు సన్నీ లియోన్‌ను పదేపదే పోర్న్ స్టార్ అని పేపర్లలో రాయడమెంగదుకని వారు ప్రశ్నిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నార... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

గొంతునొప్పి అని భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. గదిలోకి తీసుకెళ్లి అరగంట పాటు రేప్

ప్రియుడితో రీల్స్ : ప్రశ్నించిన భర్తను హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు