Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకి మకాం మార్చనున్న గబ్బర్‌సింగ్ భామ శృతిహాసన్!

Webdunia
గురువారం, 24 మే 2012 (12:33 IST)
" గబ్బర్‌సింగ్" భామ శృతిహాసన్ ముంబైకి మకాం మార్చింది. ఐరన్‌ లెగ్‌గా ఒకప్పుడు పేరుతెచ్చుకున్న ఈ జున్నులాంటి అమ్మాయి శృతిహాసన్.. గబ్బర్‌సింగ్ హిట్‌తో గోల్డెన్‌లెగ్‌గా మారిపోయింది. గబ్బర్‌సింగ్‌లో కత్తిలాంటి అమ్మాయిగా ప్రేక్షకులను అలరించిన శృతిహాసన్.. తాజాగా ముంబైలో సొంతింటిని ఏర్పాటు చేసుకోనుంది. 

ముంబై నగరంలోని బాంద్రా ప్రాంతంలో 2బీపెచ్‌కే అపార్ట్‌మెంట్‌కు త్వరలో శృతిహాసన్ షిఫ్ట్ కానుంది. బాలీవుడ్‌లో మంచి ఆఫర్లు రావడంతో పాటు తన తల్లి సారిక, సోదరి అక్షరకు దగ్గర కావాలని శృతిహాసన్ భావిస్తోంది.

దీనిపై శృతిహాసన్ మాట్లాడుతూ.. ముంబైలో ఇండిపెండెంట్ హౌస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నా. ముంబైతో తనకు మంచి సంబంధాలున్నాయ్. నా అమ్మ, సోదరి ఇక్కడే ఉన్నారు. అందుకే ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నా. అంతేకాదు.. బాంద్రాలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్‌కు వెళ్లేందుకు వీలుగా త్వరలో ముంబైకి మకాం మార్చనున్నట్లు శృతిహాసన్ చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

Show comments