Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మిస్ ఆంధ్ర"కు చేజారిపోతున్న ఆఫర్లు..!

Webdunia
WD
మిస్ ఆంధ్రగా టైటిల్‌ను సొంతం చేసుకున్న నటి పూనమ్‌కౌర్. తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్‌కు అంతగా గుర్తింపు రాలేదు.

హ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు హీరోగా నటించిన "వినాయకుడు" చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కూడా నటించింది. అయితే బ్రేక్ రాలేదు.

అయితే పూనమ్‌కౌర్‌కు ఇటీవలే ఓ టీవీషోకు యాంకర్‌గా వ్యవహరించే ఛాన్స్ దొరికింది. అయితే తెలుగు సరిగ్గా మాట్లాడటం రాకపోవడంతో అదికాస్తా చేజారిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.

హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

కానీ మంచి ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్‌లోనూ అవకాశాల కోసం వేచి చూస్తోంది. మరి పూనమ్‌కౌర్‌ అనుకున్న అవకాశాలు రావాలని ఆశిద్దామా..!.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments