Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మంగళ"గా వస్తోన్న "మంత్ర"..!?

Webdunia
" మంత్ర" వంటి హిట్ చిత్రాన్ని అందించిన తులసిరాం.. మళ్లీ ఛార్మి కాంబినేషన్‌లో మరో సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నాడు. ఈ చిత్రానికి "మంగళ" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసిందే. ఇంకా జనవరి చివరిలో సెట్స్‌పైకి వస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 

" మంత్ర" తర్వాత మనోరమ, కావ్యాస్ డైరీ, 16 డేస్ వంటి చిత్రాల్లో నటించిన ఛార్మికి మంచి హిట్ లభించలేదు. కానీ మంగళ పేరుతో రానున్న ఈ చిత్రం తప్పకుండా ఛార్మికి మంచి పేరు సంపాదించిపెడుతుందని సినీ జనం అనుకుంటున్నారు.

" మంగళ"గా విభిన్న పాత్రలో ప్రేక్షకులను ముందుకు రానున్న ఛార్మి.. ఇందులో నటనాపరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకోనుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

" మంత్ర" తర్వాత ఈ బొద్దందాల ముద్దుగుమ్మ ఛార్మికి పలు అవకాశాలు వచ్చాయి. కానీ 2008లో ఛార్మికి ఓ హిట్‌కూడా లేకపోవడంతో.. వచ్చే ఏడాదైన మంత్రకు కలిసొస్తుందేమో చూడాలని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments