Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటికి రామ్ చరణ్, మహేష్ బాబు ఝలక్.. 'సింహా' రెడీ

Webdunia
మంగళవారం, 5 మార్చి 2013 (13:14 IST)
WD
' సింహా' హిట్ తర్వాత దమ్ముతో ముందుకు వచ్చి బోల్తా కొట్టిన బోయపాటి శ్రీనుకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ప్రిన్స్ మహేష్ బాబు ఝలక్ ఇచ్చారు. అసలు సంగతి ఏంటయా అంటే, 'దమ్ము' తర్వాత రూలర్ చిత్రాన్ని రామ్ చరణ్‌తో బోయపాటి తీయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

కానీ రామ్ చరణ్ ఎవడు, జంజీర్, కొత్తగా గోపీచంద్ చిత్రాలతో బిజీగా ఉండటంతో ఇప్పుడప్పుడే బోయపాటికి ఛాన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇక మహేష్ బాబుతో కమిట్ అవ్వాలనుకున్నప్పటికీ ప్రిన్స్ డేట్లు కూడా ఖాళీ లేవట. దీంతో మళ్లీ బోయపాటి సింహా వద్దకే వెళ్లినట్లు సమాచారం. నట సంహం బాలకృష్ణతో మరో సింహాను తీసేందుకు బోయపాటి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments