Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూతు కథ చిత్రాలతో అదరగొడుతున్న ఏక్తా కపూర్

Webdunia
' డర్టీ పిక్చర్', 'రాగిణి ఎంఎంఎస్' వంటి బూతు కథ చిత్రాలతో బాలీవుడ్ భామ ఏక్తా కపూర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయనున్నారు. కేవలం ఇలాంటి చిత్రాలు తీయడమే కాకుండా కోట్లాది రూపాయలను ఎలా కూడబెట్టుకోవాలో కూడా పసిగట్టింది. ఇప్పటికే 'లవ్ సెక్స్ ఔర్ ధోఖా' అనే చిత్రంతో కోట్లాది రూపాయలను గడించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా 'రాగిణి ఎంఎంఎస్', 'డర్టీ పిక్చర్స్' వంటి చిత్రాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ రెండు చిత్రాల ద్వారా ఈ భామ కనీసం 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు గడించవచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా 'పెద్దవారికి మాత్రమే' అని చూసించే "ఏ" గుర్తు కనపడితేనే ఆడవాళ్లు ఆమడదూరం పారిపోతారు. కానీ ఈ ఏక్తా కపూర్ శైలి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే ముదురు బ్రహ్మచారిణిగా ముద్రవేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తనకు కథలు వినిపించేందుకు వచ్చే దర్శకుల్లో బూతు కథ ఉన్న వారికే ముందుగా అపాయింట్‌మెంట్ ఇస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?