Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గిన నమిత!

Webdunia
అబ్బే జీరో ప్యాకా? అసలొద్దు బాబోయ్..! అంటూ వచ్చిన సెక్సీతార నమిత ఈ మధ్య బరువు తగ్గిందట. " నేను ఏ మాత్రం బరువు తగ్గను. నాకు బొద్దుగా ఉండటమే ఇష్టం" అంటూ చెప్పుకొచ్చిన ఈ భామ తాజాగా ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న "దేశద్రోహి" సినిమా కోసం వెయిట్ తగ్గిందట.

సన్నగా గాలికి ఎగిరిపోయేట్లు ఉంటున్న ప్రస్తుత హీరోయిన్లు లాగా తాను ఉండనని, శరీరానికి తగిన ఆకృతిని కలిగి ఉండటమే తన అభిమతమని చెప్పిన నమిత, "దేశద్రోహి" సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తోంది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం దాదాపు ఐదు కేజీల వరకు ఆమె బరువు తగ్గిందని చిత్ర యూనిట్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఏది ఏమైనా మొత్తానికి నమిత కూడా సదరు హీరోయిన్లులాగా బరువు తగ్గిందన్న మాట. మరి సినిమాలో తనకు లభించిన పాత్రకు అనుకూలంగా నటించేందుకు కథానాయికలు సిద్ధంగా ఉండాలిగా..! అందుకే నమిత కూడా బరువు తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందని సినిమా వర్గాల్లో వార్తలు గుసగుసలాడుకుంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments