Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెర్రారీ కి సవారీ'లో ఐటమ్ సాంగ్ చేయనున్న విద్యాబాలన్!

Webdunia
బుధవారం, 7 మార్చి 2012 (13:23 IST)
ఏక్తాకపూర్ నిర్మించిన "ద డర్టీ పిక్చర్‌"లో అందాలను ఆరబోసి ప్రపంచ వ్యాప్తంగా గ్లామర్ హీరోయిన్ అనిపించుకున్న బాలీవుడ్ యాక్టర్ విద్యా బాలన్.. ఐటమ్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో ఫెర్రారీ కీ సవారీ అనే చిత్రంలో విద్యాబాలన్ ఐటమ్ గర్ల్‌గా కనిపించబోతుంది. 

' మాల జావో ది..' అనే పాటకు విద్యాబాలన్ స్టెప్పులు వేయనుంది. ఈ పాటలో విద్యాబాలన్ మహారాష్ట్ర చీరకట్టులో మాస్‌ను ఆకట్టుకోనుంది. మూడు వారాల పాటు ఫెరారీ కి సవారీ అనే చిత్రంలోని ఐటమ్ సాంగ్ రిహార్సెల్‌లో విద్యాబాలన్ పాల్గొంటుంది.

కొల్హాపూర్ ప్రాంతంలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ పాటలో విద్యాబాలన్ లవానీ కలర్ చీరలో కనిపిస్తుందని నిర్మాత విదు వినోద్ చోప్రా, దర్శకుడు రాజేష్ మపుస్కర్‌లు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

Show comments