Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం అంటేనే ఇష్టం..!: సమంత

Webdunia
" ఏ మాయ చేశావే" చిత్రం ద్వారా టాలీవుడ్ ఆరంగేట్రం చేసి యువత హృదయాలను మాయ చేసిన "సమంత" పెద్దలు కుదిర్చిన పెళ్లికంటే ప్రేమ వివాహాన్నే ఎక్కువగా ఇష్టపడుతుందట. తన పాఠశాల రోజుల్లో ఓ అబ్బాయిని కూడా ప్రేమించానని సమంత కాజువల్‌గా ఒప్పేసుకుంది.

అయితే ఆ ప్రేమ కాస్త కాలగమనంలో కలసిపోయిందని సమంతా చెబుతోంది. చిన్నతనం కదా ఏవో చిన్న చిన్న గొడవల కారణంగా ఆ ప్రేమ కాస్త విరిగిపోయిందని అమ్మడు మనసులోని మాటను బయటపెట్టింది.

ఇంకా సమంతా తన ప్రేమ గురించి చెబుతూ.. "నా కోసం ఎక్కడో అక్కడ ఒకతను పుట్టే ఉంటాడు, భవిష్యత్‌లో కచ్చితంగా అతనితో మరోసారి ప్రేమలో పడతాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి కన్నా ప్రేమ వివాహాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను" అంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. మరి ఇంతకి సమంత ప్రేమను దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో..? వేచి చూడాల్సిందే..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

Show comments