Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలిట్రిక్స్ కథా... ఆ ప్రయోగాలు నేను చేయలేను

Webdunia
" మగధీర" తర్వాత అంతటి రేంజ్‌ చిత్రాన్ని చేయడానికి రామ్‌చరణ్‌ కంగారుపడుతున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనే తర్జనభర్జనలతో 'ఆరెంజ్‌' తీసి దొరికిపోయాడు.

మళ్ళీ ఇప్పుడు అతన్ని బ్రహ్మాండంగా ప్రమోట్‌ చేయడానికి గమ్యం దర్శకుడు క్రిష్‌ ప్రయత్నిస్తున్నాడు. ఇది యూత్‌కు సంబంధించిన కథ. విద్యావిధానం, రాజకీయనాయకుల మధ్యసాగే కథ.

ఈ కథ పాయింట్‌ చెప్పగానే.. ప్రస్తుతం తాను ఎటువంటి ప్రయోగాలు చేయలేనని చెప్పేశాడట. ఎటొచ్చీ రాజకీయం కథ అంటే తన తండ్రికి చుట్టుకుంటుందన్న ఆలోచనతో రాంచరణ్ ఈ కథను తిరస్కరించినట్లు చెప్పుకుంటున్నారు. అవును కదా... మరీ.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments