Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలచని చీరతో, జాకెట్ లేకుండా ఉండే స్టిల్లే బాగుందట!

Webdunia
శనివారం, 19 మే 2012 (12:32 IST)
ఇటీవలే ఇండియాలో ఓ ఆంగ్ల పత్రికకు సన్నీలియోన్‌ ఇచ్చిన స్టిల్స్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. జాకెట్‌ ధరించకుండా పలుచని చీరను మాత్రమే కప్పుకుని హాట్‌గా ఫోజులిచ్చింది. దీంతో ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. శుక్రవారం ముంబైలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆమెను ఫొటోషూట్‌ గురించి చెబుతూ... ఇంటర్‌నెట్‌లో చాలా స్టిల్స్‌ ఉన్నాయి. 

కానీ నేను ఇచ్చిన పత్రిక స్టిల్స్‌కు వరల్డ్‌వైడ్‌గా బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చిందంది. పోర్న్‌ వీడియోస్‌ ఆమెవి ఇంటర్‌నెట్‌లో బోలెడు ఉన్నాయి. కనిపించీ కనిపించకుండా ఉండే స్టిల్‌కే ఇండియాలో ఇంత పేరురావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌