Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పంచాక్షరి"గా వస్తోన్న "అరుంధతి" బొమ్మాళీ!

Webdunia
" అరుంధతి" చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన అందాల తార, సొట్టబుగ్గల చిన్నది అనుష్క.. మళ్లీ లేడిఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోందని సమాచారం. నాగార్జున పర్సనల్ మేకప్‌మెన్ చందు ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిసింది. 

ప్రముఖ దర్శకుడు సముద్ర డైరక్షన్‌లో డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు "పంచాక్షరి" అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

" అరుంధతి"లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క.. సముద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. "అరుంధతి" తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన "బిల్లా"లో అనుష్క తన అందచందాలను అభిమానులు ఆశ్చర్యపడే రీతిలో అందాలను ఆరబోసిన విషయం తెలిసిందే.

కోలీవుడ్ అల్టిమేట్ స్టార్ అజిత్ "బిల్లా"లో బికినీ దుస్తుల్లో శరీర సౌష్టవాలను ఆరబోసిన నయనతార కంటే అనుష్క మంచి పేరే కొట్టిసింది. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకోనున్న చిత్రంలో బొమ్మాళీ కథానాయికగా నటిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments