Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచదార బొమ్మతో దేవదాసు డేటింగో.. డేటింగ్!!

Webdunia
WD
" దేవదాసు" ఫేమ్ రామ్- "మగధీర" హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇద్దరి మధ్య "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" నడుస్తోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. గణేష్ చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ జంట ఒకే ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. కాజల్ హైదరాబాదు వచ్చినపుడల్లా బాగా పొద్దుపోయే వరకూ రామ్‌తో కాలక్షేపం చేస్తోందట.

గణేష్ చిత్రం షూటింగ్ సమయంలో కూడా అనేకసార్లు వీళ్లిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం జరిగిందనీ, ఆ షూటింగ్ సమయంలోనూ కాజల్ హోటల్‌లో కాకుండా రామ్ ఇంట్లోనే గడిపిందని విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్ అంటున్నట్లు వీళ్లద్దరి మధ్య... "సమ్‌థింగ్... సమ్‌థింగ్" నిజంగా ఉందో లేదో తెలియాలంటే గణేష్-2 వచ్చేదాకా చూడాలి మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

డెలివరీ ఏజెంట్‌గా వచ్చి అత్యాచారం చేశాడంటూ పూణే టెక్కీ ఫిర్యాదు

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments