Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నేహాశర్మ" గ్లామర్ పంట పండింది.. అంతవరకేనా..?!

Webdunia
" చిరుత" చిత్రంలో "మగధీర" కథానాయకుడు రామ్‌చరణ్ సరసన నటించిన గ్లామర్ భామ నేహాశర్మ. 'చిరుత'లో అందాల ఆరబోతతో పండినా నటనాపరంగా, అందంపరంగా చాలా వరకు అభిమానుల్ని ఆకర్షించుకోలేకపోయింది. 

అయితే నేహాశర్మ మాత్రం అందాల ఆరబోతతో అవకాశాలు మోతెత్తిపోతాయనుకుంది. కాని ఆ తర్వాత ఆమెకు ఆశించినంత ఛాన్సులు రాలేదు. చిరుత సినిమా గ్యాప్ తర్వాత 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో నేహా నటిస్తోంది. కానీ చరణ్ తొలి సినిమాలో ఆమెను ఎందుకు ఎంపికచేశారనే విమర్శలు ఇప్పటికీ ఫిలిం నగర్ వర్గాల్లో షికార్లు చేస్తూనే ఉన్నాయి.

మరోవైపు "చిరుత" చరణ్ తొలి చిత్రం కాబట్టి ఆకర్షణీయంగా నిలవాలనే ఆకాంక్షతో నేహాశర్మను ఎంపిక చేసినట్లు సినీ పెద్దలు విశ్లేషించారు. ప్రస్తుతం నేహాను తీసుకోవడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదు.

మొన్నీమధ్యే బెల్లంకొండ సురేష్‌కూడా ఓ చిత్రానికి ఫోటోసెషన్స్ కోసం పిలిపించి మళ్లీ వద్దనుకుని వదిలేశాడు. కాకపోతే ఆమె రాకపోక ఛార్జీలు కూడా ఇచ్చి మరీ పంపాడు. మరి దేనికైనా ఇండస్ట్రీలో టైం ముండాలి. కదా.. మరి మీరేమంటారు..?.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

డెలివరీ ఏజెంట్‌గా వచ్చి అత్యాచారం చేశాడంటూ పూణే టెక్కీ ఫిర్యాదు

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments