నా ఫోటో చూసే దమ్ముందా.. ఐతే చూస్కోండి: పూనమ్

Webdunia
గురువారం, 1 మార్చి 2012 (12:21 IST)
పూనం పాండే తాజాగా అర్ధనగ్న ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది. భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిస్తే తాను పూర్తి నగ్నంగా కనిపిస్తానని ఆఫర్ ఇచ్చిన పూనం, ప్రస్తుతం అర్థనగ్న ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసి తన మాటను కొంతవరకు నిలబెట్టుకుంది.

అంతకుముందు తన అభిమానులు తనను బికినీ లేకుండా చూడాలనుకుంటున్నారా అనే ప్రశ్నతో ట్విటర్‌లో పూనమ్ చేసిన సర్వేకు భారీ స్పందన వచ్చిందని అందుకే వెంటనే ఆ ఫోటో పెట్టేసినట్లు తెలిపింది. అదేవిధంగా ప్రస్తుతం ట్రై సిరీస్‌లో భారతజట్టు హాబర్ట్‌లో శ్రీలంకపై సంచలన విజయం సాధించడంతో ఆలస్యం చేయకుండా అర్థనగ్న ఫోటో పెట్టేసింది.

కాగా అభిమానుల డిమాండ్ మేరకు వితౌట్ బికినీ ట్విట్‌హార్ట్స్ అనే ఫోటో పెట్టి, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నందుకు థాంక్స్.. లవ్ యూ ఆల్... అన్న కామెంట్ కూడా పూనం పెట్టింది. ఎట్టకేలకు ఆమె ఇచ్చిన మాటను కొంతవరకు నిలబెట్టుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

Show comments