Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నా... నాగుపాము డ్యాన్స్ చేస్తా: రామ్ చరణ్ తేజ

Webdunia
WD
రామ్ చరణ్ తేజ తదుపరి చిత్రం "ఆరెంజ్" ఐదుగురు హీరోయిన్లతో కలర్‌ఫుల్‌గా తయారవుతోంది. ఈ చిత్రంలోనూ మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్‌నొకదాన్ని సీక్వెల్‌గా చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మెగా "ఘరానా మొగుడు" చిత్రంలోని 'బంగారు కోడిపెట్ట...' పాటను మగధీరలో కొత్త బాణీలో రామ్ చరణ్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించిన నేపధ్యంలో నాటి మెగా హిట్ "ఖైదీ"లోని 'రగులుతోంది మొగలి పొద..' పాటను "ఆరెంజ్"లో వాడుకునేందుకు రంగం సిద్ధమైంది.

ఈ పాటకోసం రామ్ చరణ్ తేజ నాగుపాము డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీసు చేస్తున్నాడట. చిరంజీవి ఒక్కసారి లుక్కేసి ఓకే... ప్రొసీడ్ అంటే రామ్ చరణ్ పాము నాట్యంతో అలరించడానికి రెడీగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెపుతోంది.

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సూపర్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments