Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు పెళ్లైంది.. భర్త పేరు డానియల్ వెబర్ : సన్నీ లియోన్

Webdunia
గురువారం, 17 ఏప్రియల్ 2014 (15:37 IST)
అమెరికాలో బహిరంగ శృంగారం ఓ వృత్తి అని, అందువల్లే దాన్ని తాను ఎంచుకున్నట్టు ఇండో కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ చెపుతోంది. పైపెచ్చు.. తనకు వివాహం కూడా అయిందని, తన వృత్తికి తన భర్త నుంచి పర్మిషన్ కూడా ఉందని ఈ ముద్దుగుమ్మ చెపుతోంది. 

ఏటీ.. సన్నీ లియోన్ మాటలు మీకు నమ్మశక్యంగా లేవా. ఆమె మాటలు అక్షరాలా సత్యం. అమెరికాలో శృంగారానికి ఆంక్షలు లేవు. కానీ, సంప్రదాయబద్ధమైన భారత్‌లో అనేక కట్టుబాట్లు. ఈ తరహా శృంగారం ఓ వికృత చర్యగా భావిస్తాం. మన దేశ చట్టాలు ఈ తరహా శృంగారానికి ఏమాత్రం అనుకూలించవు.

అలాగే, పర పురుషులతో, ఒకేసారి అనేక మంది పురుషులతో బహిరంగంగా శృంగారంలో పాల్గొనే ఆమెను ఎవరైనా పెళ్లాడటానికి ఇష్టపడతారా? బహిరంగ శృంగారాన్ని ఓ వృత్తిగా గుర్తించిన అమెరికాలో ఆమెను పెళ్లి చేసుకునేందుకు అనేక మంది పోటీపడ్డారట. అతని పేరు.. డానియల్ వెబర్.

భర్తతో కలిసి కాపురం చేస్తున్న సన్నీ... మరోవైపు.. తన వృత్తితో పాటు.. బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర షూటింగ్‌లలో బిజీగా ఉన్న తన భార్య సన్నీని చూసేందుకు ఆమె భర్త ముంబైకు వచ్చారు. ఆ సమయంలో వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చారు కూడా. ఎంతైనా అమెరికా అమ్మడు కదా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు