Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వుల సుందరి స్నేహాకు ఎంత కష్టమొచ్చింది!?

Webdunia
మంగళవారం, 20 మార్చి 2012 (14:45 IST)
నవ్వుల సుందరి స్నేహా త్వరలో పెళ్లికూతురు కానున్న సంగతి తెలిసిందే. కానీ పెళ్లి కూతురు కాబోతున్న స్నేహాకు కష్టమొచ్చిపడింది. పెళ్లి ఖర్చుల కోసం ఈ భామ తన సొంతూరిలోని కళ్యాణ మండపాన్ని కూడా అమ్మేసిందట. దక్షిణాది చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన ఈ హోమ్లీ హీరోయిన్ స్నేహా.. తన తోటి నటుడు ప్రసన్నతో లవ్వాయణం కొనసాగించి.. మే 11న అతడినే వివాహం చేసుకోనుంది. 

తాళి కట్టు శుభవేళ...మెడలో కళ్యాణ మాల అంటూ పాడుకునే సమయంలో స్నేహాకు కష్టమేంటని ఆరా తీస్తే.. పెళ్లి ఖర్చుల కోసం స్నేహా ఏవేవో ప్రయత్నాలు చేస్తుందట. పెళ్లి ఖర్చులకు డబ్బు చాలక సొంత ఊరు కుంభకోణంలో కట్టించిన కళ్యాణ మండపాన్ని కూడా స్నేహా అమ్మేసిందని తెలిసింది.

అయితే ఇంతవరకు స్నేహ సంపాదించిన డబ్బంతా ఏం చేసిందని కొందరు అనుకుంటున్నారు. మరికొందరైతే స్నేహా సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బంతా కుటుంబీకులు అప్పటికప్పుడే పంచేసుకున్నారని టాక్. ఇంకేముంది.. వివాహ ఖర్చుల కోసం తంటాలు పడుతున్న స్నేహకు ఎంత కష్టమొచ్చిపడిందని సినీ జనం జాలిపడుతున్నారట.!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ - ఉప్పొంగుతున్న పార్వతి నది

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

Show comments