Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవదీప్‌ నాకు కాబోయే ఆయన: ఓ టీవీ యాంకర్

Webdunia
WD
హీరో నవదీప్ ఎంజాయ్‌మెంట్‌కు చెక్ పెట్టాలని అతని ఇంటి పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. రాత్రిళ్లు పబ్‌ల్లో ఎక్కువగా గడపడంతో ఇటీవలే కారును వేగంగా నడిపి పోలీసుకు దొరికిపోయాడు. దానికితోడు ప్రముఖ నటుని కుమార్తెతోనూ ఆయనకు సంబంధాలున్నాయని ఫిలిం నగర్ టాక్.

ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలిసింది. దీంతో నవదీప్‌ను ఇంటివాడిని చేయాలని అతడి తల్లిదండ్రులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా నడుస్తుండగానే లేటెస్ట్‌గా ఓ ఛానల్‌లో యాంకర్‌గా ఉన్న అమ్మడి వెంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. అంతేకాదు ఆమెను కల్యాణం చేసుకుంటానని ఒట్టు కూడా వేశాడట.

దీంతో సదరు యాంకర్ "నవదీప్ నా కాబోయే భర్త" అంటూ ఛానల్లో ప్రచారం చేసుకుంటోందట. ఈ విషయం తెలిసిన నవదీప్ తల్లిదండ్రులు ఆమెను తమ కోడలుగా అంగీకరించేది లేదని తేల్చి చెప్పినట్లు భోగట్టా.

మరి నవదీప్ ఏమంటాడో... అని ఎదురు చూసేలోపే ఇంకో వార్త బయటకు తోసుకుంటూ వచ్చింది. అదేమంటే... ప్రముఖుల కుమార్తెలు పెండ్లి చేసుకున్నట్లు ఆర్యసమాజంలో పెళ్లి కానించేస్తాడనేది. "తా వలచిన వనిత రంభ" అంటే ఇదేనేమో..!!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments