Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమిత చాలా చాలా చాలా హాట్ గురూ..!!

Webdunia
సెక్సీ బాంబ్ నమిత బాలీవుడ్ నటి కత్రినాకైఫ్‌కు ఫుల్ కాంపిటీషన్ ఇస్తోంది. ఈ ఏడాది మొట్టమొదటిసారిగా గూగుల్ శోధనలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఎందరో ఇండియన్ హాటెస్ట్ బ్యూటీలను మట్టి గరిపించింది. టాప్ సెర్చర్స్‌లో నమిత అగ్రస్థానంలో ఉన్నట్లు గూగుల్ ప్రకటించింది. 

దక్షిణాది తారలలో అంతకుముందు నయనతార ముందడుగులో ఉండేది. కానీ నయనను బీట్ చేస్తూ నమిత ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. నమిత తర్వాత త్రిష, శ్రేయ, మమతా మోహన్ దాస్ హాటెస్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు గూగుల్ సెర్చ్‌లో వెల్లడైంది.

టాప్ టెన్ సెర్చ్ లిస్ట్‌లో నమితతో పాటు కత్రినాకైఫ్ మాత్రమే భారతదేశం నుంచి ఉన్నారంటే ఈ తారల పట్ల ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. నమిత హోమ్లీ క్యారెక్టర్స్ చేసినంతకాలం అంతగా పేరు రాలేదు.

చివరికి హాట్ అవతారం ఎత్తిన తర్వాత ఆమెను టీనేజ్ కుర్రకారు ఆకాశానికి ఎత్తేశారు. ఏదైనా కొత్త స్టిల్స్ వస్తే చాలు నమిత అందాలను ఆస్వాదించేందుకు నెట్ ప్రియులు ఎగబడుతున్నట్లు గూగుల్ శోధన ఫలితాల ద్వారా వెల్లడైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు