Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను సిల్క్ అని పిలవడం నచ్చింది: బింధుమాధవి

Webdunia
శుక్రవారం, 4 మే 2012 (14:49 IST)
" ఆవకాయ్ బిర్యానీ" సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన బింధుమాధవి మీకు గుర్తుందా..? తొలి సినిమా ఫట్ కావడంతో బిందుమాధవికి టాలీవుడ్‌లో ఆశించిన అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌ ఆరంగేట్రం చేసిన ఈ భామ "కళుగు"అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా మోస్తరుగా ఆడటంతో అమ్మడుకు మంచి పేరొచ్చేసింది. 

ఇంకా చెప్పాలంటే గ్లామర్ పంట పండించేందుకు బిందుమాధవి రెడీగా ఉండటంతో ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. అలాగే బిందుమాధవి గ్లామర్ హీరోయిన్ దివంగత నటి సిల్క్ స్మిత ఫేస్ కట్‌తో ఉండటంతో ఆమెను అందరూ సిల్క్ అని పిలిచేస్తున్నారట. ఇలా సిల్క్ అని పిలవడం బింధుమాధవికి తెగ నచ్చిందని చెప్తోంది.

చనిపోయిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన నటి సిల్క్. ఆమెలా సినీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం కుదరని పని. అయితే నన్ను సిల్క్ అని పిలవడం నచ్చింది. కానీ ఆమె పేరుతో నన్ను పిలిపించుకునే అర్హత నాకుందా తెలియదు. అంటూ చెప్పుకొచ్చింది. ఇక నా ప్లస్ పాయింట్ నా కళ్లే. నా కళ్లు నటనా భావాలను ఉట్టిపడేలా చేసేందుకు ఎంతో సహకరిస్తాయని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ - ఉప్పొంగుతున్న పార్వతి నది

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

Show comments