Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నన్ను ముట్టుకున్నా.. ప్రేమించినా.. అది సినిమా వరకే..!"

Webdunia
" గజినీ" బాలీవుడ్ అరంగేట్రం చేసిన అసిన్‌పై ఈ మధ్య రకరకాలుగా గాసిప్స్ వస్తున్నాయి. తాజాగా కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ సరసన "లండన్ డ్రీమ్స్‌"లో అసిన్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో అసిన్‌కు సల్మాన్ ఖాన్ ఇల్లుకూడా కట్టించాడనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో షికార్లు చేస్తోంది.

ఈ విషయమై అసిన్ స్పందిస్తూ... "నేను షూటింగ్‌లో ఉండగా ఆ గాలి వార్త వచ్చింది. అప్పుడే సల్మాన్ ఖాన్ వచ్చి "ఎలా ఉంది నీ కొత్త ఇల్లు..?" అంటూ తమాషాగా అడిగారు. పక్కనే ఉన్న అజయ్‌దేవ్‌గన్, విపుల్‌షాలు మాత్రం నవ్వుకున్నారు. ఆ తర్వాత వార్త నిజమేనంటూ.. పలు వెబ్‌సైట్లు గాసిప్స్ రాసేశాయి.

అలాగే నాకు పెళ్లికూడా అయిపోయినట్లు వార్తలొచ్చాయి. అమీర్‌ఖాన్‌కు నాకు మధ్య మీరనుకున్న సంబంధంలేదు. మా ఇద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని" అసిన్ చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. మేమిద్దరం మంచి స్నేహితులం. నన్ను ముట్టుకున్నా.. ప్రేమించినా అది సినిమా వరకే.. అంటూ అసిన్ స్పష్టం చేసింది. ఇంకేముంది..? అదే అసిన్ చెప్పేసిందిగా.. అమీర్‌ఖాన్ మంచి స్నేహితుడేనని.. నమ్మాల్సిందే మరి..!.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments