Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటనా వారసత్వలో సత్తా చాటుతున్న రామ్ చరణ్

Webdunia
ఆదివారం, 8 ఏప్రియల్ 2012 (15:53 IST)
File
FILE
అతను మాస్ హీరో.. అతని డాన్స్ అంటే జనం ఊగిపోతారు. ఒక్క మాస్ ఆడియన్సే కాదు.. క్లాస్ పీపుల్ అభిమానం సంపాదించుకున్న స్టార్ ఆయన. స్టార్ నుంచి మెగాస్టార్ అయిన చిరంజీవి.. ఇపుడు టాలీవుడ్ లెజండ్.

ఇప్పుడు తండ్రి బాటలో ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొద్ది కాలంలోనే ఫ్యాన్స్ అభిమానం దోచుకున్న యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ డాన్స్‌ల్లో కూడా తాను తక్కవేం కాదని తాజాగా "రచ్చ" చిత్రంతో నిరూపించాడు.

' ఘరానా మొగుడు' చిత్రంలోని 'బంగారు కోడి పెట్ట' సాంగ్‌కు చిరంజీవి రేంజ్‌లో స్టెప్పులేశాడు చెర్రీ. అంతేకాదు తాజాగా "రచ్చ" సినిమాలో కూడా ఇలాంటి ప్రయోగానే రామ్ చరణ్ చేశాడు.

' గ్యాంగ్ లీడ'ర్‌లోని "వానవాన వెల్లువాయె" పాటకు తన స్టెప్పులు కలిపాడు. మొత్తానికి తండ్రి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్ టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments