Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాప్సీ : లిప్‌లాక్‌ సీన్స్‌లో నటించలేదు బాబోయ్..!

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2013 (14:13 IST)
FILE
తాను లిప్‌లాక్‌ సీన్స్‌లో నటించలేదని నటి తాప్సీ వివరణ ఇస్తుంది. గత కొద్దిరోజులుగా ఫిలింనగర్‌లో ఈ విషయమై చర్చ జరుగుతోంది. తాప్సీ కథానాయికగా నటించిన చిత్రం 'గుండెల్లో గోదారి'. తాప్సీ మంచు లక్ష్మీప్రసన్నకు మంచి స్నేహితురాలు.

లక్ష్మీ ప్రసన్న నిర్మించిన ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో లిప్‌లాక్‌ చేయాల్సి ఉందట. ఆది పినిశెట్టి, తాప్సీల మధ్య ఆ సన్నివేశం రక్తికట్టించేందుకు నటించమని మంచు అడిగిన వెంటనే ఆమె నటించిందని ఆ సీన్‌బాగావచ్చిందని గుసగుసలు మొదలయ్యాయి.

అయితే ఇది ఓ స్వచ్ఛమైన ప్రేమకథ. రొమాన్స్‌ ఉంటుంది కానీ. అది ఏ తరహాలో చేయాలో అదే చేశానని చెబుతుంది తాప్సీ.. స్వచ్చమైన ప్రేమకథ.. అంటే లిప్‌లాక్‌కూడా స్వచ్చంగా ఉండాలి కదా అని అంటున్నారు. మరి విడుదలయ్యాకే చూడాలి.

ఇదిలా ఉండగా, ఇప్పటికే రకరకాల కారణాలతో విడుదలకు ఆలస్యమైన ఈ చిత్రం పాపులారిటీ కోసం ఇలాంటి ట్రిక్‌ కూడా ప్లేచేస్తున్నట్లు వినికిడి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments