Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రీకొడుకులతో లింకులు పెట్టుకున్న ముమైత్‌ఖాన్‌!?

Webdunia
బుధవారం, 23 మే 2012 (12:01 IST)
సినిమాల్లో తండ్రీకొడుకులతో లింకులు పెట్టుకోవడం పరిపాటే. తాజాగా ముమైత్‌ఖాన్‌ అలాగే చేసింది. ఆ లింకేమిటో తెలిసిందే.. తండ్రీతోపాటు డాన్స్‌ చేయడం. కొడుకుతోపాటు ఐటంసాంగ్‌ చేయడం... ఇంతకీ ముమైత్‌ఖాన్‌ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది. హిందీలో 'ఎనిమి' అనే చిత్రంలో మిథున్‌ చక్రవర్తి తనయుడు మిమో హీరోగా నటిస్తున్న చిత్రంలో ఐటం సాంగ్‌ చేసింది. 

ఓ రేంజ్‌లో ఉన్న ఆ సినిమా పోకిరి తరహాలో పేరు వస్తుందని చెబుతోంది. ఆ తర్వాత మిథున్‌ చక్రవర్తి నటిస్తున్న బెంగాలీ సినిమాలో కూడా ముమైత్‌ కాలు పెట్టింది. దక్షిణాదిలో అవకాశాలు తగ్గినా ఇతర బాషల్లో ఏదోరకంగా బిజీ అయింది అమ్మడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

Show comments