Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో మల్లికా శరావత్ ఫోటో

Webdunia
అవకాశమొస్తే చాలు... అంగాగ ప్రదర్శనకు అర్రులు చాచే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ ప్రముఖ సోషల్‌ నెట్‌వర్క్ వెబ్‌సైట్ "ట్విట్టర్"లో అర్ధనగ్నంగా దర్శనమిచ్చి కుర్రకారును వెర్రెక్కిస్తోంది. షెర్లిన్ చోప్రా తర్వాత "స్నేక్‌ వుమెన్"గా పిలిచే మల్లికా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

త్వరలో రానున్న తన చిత్రం "హిస్స్" ప్రమోషన్‌లో భాగంగా తను పోస్ట్ చేసిన హాట్ హాట్ చిత్రాలపై ట్విట్టర్ అభిమానుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ చిత్రంలో మల్లిక నాగిణి పాత్రను పోషించింది.

అన్నట్లు ఇప్పటికే మరో సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా పూర్తి నగ్నంగా తన ఫోటోను ట్విట్టర్ పేజీలో ఉంచి, ట్విట్టర్ యాజమాన్యానికే దడ పుట్టించింది. రోజుకో నగ్న చిత్రాన్ని జోడిస్తూ ట్విట్టర్‌పై నగ్న చిత్రాలతో దండెత్తింది. దీంతో వళ్లు మండిన యాజమాన్యం ఆ నగ్న ఫోటోలన్నిటినీ ఒక్కసారిగా బ్లాక్ చేసేశారు. మల్లిక విషయంలో కూడా అదే జరుగుతుందేమో చూడాలి మరి...
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే