Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంబో లేడిస్‌తో శాటిస్‌ఫై అవుతున్న నందమూరి బాలయ్య!?

Webdunia
బుధవారం, 30 మే 2012 (12:07 IST)
నందమూరి బాలయ్య మూడు పాత్రల్లో నటించిన "అధినాయకుడు" జూన్ ఒకటో తేదీ విడుదల కానుంది. ఈ చిత్రంలో జంబో లేడిస్‌తో నందమూరి బాలకృష్ణ చిందులేశాడు. వెంకటేష్, నాగార్జున వంటి టాలీవుడ్ టాప్ హీరోలు హీరోయిన్ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే, బాలయ్య మాత్రం బొద్దందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేయడంలోనే ఆసక్తి చూపుతున్నాడట.

వెంకీ, నాగ్ లాంటి స్మార్ట్ హీరోలు రొమాంటిక్ పార్ట్‌నర్స్‌ను తమ సినిమాల్లో నటింపజేసేందుకు మల్లగుల్లాలు పడుతుంటే.. బాలయ్య మాత్రం నయనతార లేదా అనుష్క వీరిద్దరూ దొరక్కపోతే.. బొద్దందాలతో కూడిన హీరోయిన్లనే ఎంపిక చేసుకుంటున్నాడని టాక్.

" అధినాయకుడు"లో ఇద్దరు సెక్సీ భామలు, లక్ష్మీరాయ్, సలోనిల ఎంపిక కూడా ఇలాగే జరిగిందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ ఇద్దరు గ్లామర్‌గా కనిపించినా.. జంబో లేడిస్‌గా ముద్రవేసుకున్నారు. అంతేకాదు.. అధినాయకుడులో ఈ ఇద్దరు భామలు భారీ ఎత్తున అందాలను ఆరబోసినట్లు సమాచారం. మరి జంబో లేడిస్ ఎంపిక బాలయ్యకు ఏమాత్రం కలిసివస్తుందో వేచి చూడాలి మరి...!
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం