Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురించిన పాతస్నేహం.. నైట్ క్లబ్బుల్లో నయనతార - శింబు

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2012 (13:49 IST)
WD
నటి నయనతార మళ్ళీ పాత బాయ్‌ఫ్రెండ్‌తో స్నేహాన్ని కొనసాగిస్తుందని తెలిసింది. ప్రభుదేవాతో రామ్‌ రామ్‌ అయ్యాక.. ఒకటి రెండు చిత్రాల్లో బిజీ అయిన ఆమెకు గోపీచంద్‌ చిత్రం మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమే. ప్రస్తుతం కేరళలోని స్వస్థలంలో విశ్రాంతి తీసుకుంటోంది.

సినీవర్గాల సమాచారం ప్రాకరం ఒకనాటి ప్రియుడు శింబుకి చేరువ అవుతుందని తెలిసింది. ఈ విషయాన్ని శింబు మాటలు కొంతమేరకు కరెక్టే అనేట్లుగా ఉన్నాయి. నయనతార మనస్సున్న మనిషి. ఆమె, నేనూ మంచి స్నేహితులం. దానికి రొమాంటిక్‌ అంటూ వేరే కలర్‌ ఇవ్వడం అర్థంలేదు.

అనవసర విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టంలేదు. మా జీవితాల్లో ఎలాంటి చేదు అనుభవాలు లేవని చెబుతున్నాడు. అంటే తీపి జ్ఞాపకాలున్నాయనా అంటూ కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఇదిలావుంటే... నయన మాత్రం.. జీవితంలో అనుకోని విధంగా పలు సంఘటనలు జరిగాయి. అవి మనస్సును బాధించినా బాగా దృఢపర్చాయని చెబుతోంది. ఇదిలావుంటే ఇటీవల వీరిద్దరూ కలిసి హైదరాబాదులో నైట్ పార్టీల్లో చెట్టాపట్టాలేసుక తిరుగుతున్నట్లు చెపుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments