Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్‌ ను కృష్ణవంశీ అడిగితే పైకి ఎక్కి ఆ తర్వాత దిగిందట

Webdunia
గురువారం, 9 జనవరి 2014 (16:43 IST)
WD
' మగధీర' తర్వాత కాజల్‌ అగర్వాల్‌ మరింతగా దూసుకుపోయింది. సినిమాల పరంగా కాదు. మాటల్లోనూ, చేతల్లోనూ చాలా స్పీడ్‌గా ఉంది. అది ఒక్కోసారి ఏరగెంట్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ రంగంలోనూ బాలీవుడ్‌లో ప్రయత్నిస్తుంది.

పారితోషికం పెంచడంతోపాటు తగ్గించే విధంగా ఏమాత్రం సహకరించకపోవడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇటీవలే కృష్ణవంశీ సినిమాకు ఛాన్స్‌ వస్తే మొదట బేరాలు ఆడిందట పారితోషికం పైపైకి అన్నట్లు స్టెప్స్ పైకి ఎక్కిందట. చివరికి స్టెప్‌ దిగిరాక తప్పలేదు. ఎందుకంటే ఇదికూడా పోతుందని సన్నిహితులు చెప్పడంతో దారికి వచ్చింది భామ.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments