Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనాను చూస్తే చొంగే.. విద్యాకు అంత సీన్ లేదు... అందుకే పీకేశాం

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2012 (14:29 IST)
కంగనా అందాల ప్రదర్శన ముందు 'డర్టీ పిక్చర్' విద్యా బాలన్ పప్పులు ఉడకలేదు. అందాల ఆరబోతలో వీళ్లద్దర్నీ పోల్చి చూసినప్పుడు కంగనా రనౌత్ సుపర్బ్ అని తేలిందట.

అసలు సంగతి ఏంటయా.. అంటే, 'షూటవుట్ ఎట్ వాడాల' అనే చిత్రం కోసం బాలాజీ మోషన్ పిక్చర్స్ తొలుత విద్యా బాలన్‌ను ఎంపిక చేశారట. అయితే ఆ చిత్రంలో హీరోయిన్ అందాల ప్రదర్శన కిక్కెంచేదిగా ఉండాలని, అందుకోసం విద్యా బాలన్‌కు ఫోటో షూట్ నిర్వహించారట. కానీ వాళ్లు అనుకున్నంత రేంజ్‌లో బాలన్ ప్రదర్శన లేదట. దీంతో కంగనా రనౌత్ అయితే సూట్ అవుతుందని ఎవరో చెప్పారట.

అంతే.. హుటాహుటిన కంగనాను పిలిపించి షూట్ నిర్వహించారట. ఆమె ప్రదర్శించి బొమ్మలు చూసి అక్కడి యూనిట్ తెగ చొంగ కార్చుకున్నారట. యూనిట్‌కే ఇంత చొంగ పడితే ఇక సినిమాలో ఆమెను నటింపజేస్తే కిక్కు ఏ రేంజ్‌లో ఉంటుందో.. అని వెంటనే కంగానాను బుక్ చేసేశారట. మొత్తానికి విద్యా బాలన్ అందాలను మించి ప్రదర్శన చేస్తుందంటే డర్టీ పిక్చర్‌కు మించి ఉంటుందన్నమాట. <>

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments