Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా బాగుంటుంది కానీ వయసుకు వచ్చాకే... నయనతార

Webdunia
బుధవారం, 10 జులై 2013 (17:29 IST)
WD
ఒంటరితనం ఇప్పుడు కాదు... వయస్సు వచ్చాక కష్టమని నటి నయనతార చెబుతోంది. ప్రస్తుతానికి ఒంటరిగా ఉండటంలో ఆనందం చెప్పలేనిదని పేర్కొంది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే చాలు.. మీడియాకు పెద్ద పండుగ అని చెబుతోంది.

ఇటీవల తమిళనాడు ఆర్యతో చాలా చనువుగా ఉండటంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఆమె సమాధానమిచ్చింది. తను మంచి ఫ్రెండ్‌. ఫ్రెండ్స్‌తోనే ఎక్కువగా కబుర్లు చెపుతాం. దాన్ని సాకుగా తీసుకుని ఏవేవో కథలు అల్లేస్తున్నారని ఎదురు ప్రశ్నిస్తుంది.

తను ఆర్యతో కలిసి కాఫీ షాప్‌ల చుట్టూ తిరిగామని చెపుతోంది. అది కేవలం స్నేహం మాత్రమే అంది. ఇక పెండ్లి విషయం ఇప్పుడు ఆలోచించే స్థితిలో లేనని స్పష్టం చేసింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments