Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా... సల్మాన్ సరసన నటించవూ... ప్లీజ్‌జ్!!

Webdunia
IFM
ఐశ్వర్యారాయ ్ మళ్లీ సల్మాన్ ఖాన్ సరసన నటించడమా...? ఇది కుదిరే పనేనా..? ఛాన్సే లేదని అందరూ అంటారు. కానీ వీళ్లని జోడీగా చేసి సినిమా తీస్తానని బాలీవుడ్ రచయిత ఛాలెంజ్ చేస్తున్నాడు. తను కొత్తగా నిర్మించబోయే చిత్రంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా‌రాయ్‌లిద్దరినీ కలిపి నటింపజేస్తానని అక్తర్ చెపుతున్నాడు. ఇప్పటికే సల్మాన్ కాల్షీట్లను కూడా తీసుకున్నాడట.

ఇంతకీ కథ ఏమిటని అడిగితే... ఐష్- సల్మాన్ జీవితాలను ఆధారంగా చేసుకుని సాగే ప్రేమకథ అని చెపుతున్నాడట. ఈ చిత్రానికి "అజబ్ హై ఇష్క్" అనే పేరును కూడా నిర్ణయించాడట.

ఇక ఐశ్వర్యారాయ్ అంగీకారమే తరువాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఐశ్వర్య చెవిన వేశాడట. కానీ ఐష్ వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలిసింది. సల్మాన్-ఐష్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం "హమ్ దిల్ దే చుకే సనమ్" బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కూడా అలాగే పేలిపోయిందనుకోండి. ఆ తర్వాత ఎవరికి వారు విడిపోయారు. ఐష్- అభిని వివాహమాడి జీవితంలో స్థిరపడింది.

ఇప్పుడు కొత్తగా అక్తర్ మరోచరిత్రను సృష్టించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకదా... రొటీన్‌కి భిన్నంగా ఉన్నప్పుడే బ్రేకో.... షేకో వచ్చేదీ!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments