Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యానికి ఛార్మీ హ్యూమర్ ఫార్ములా

Webdunia
WD
సెక్సీ అందాల తార ఛార్మి రోజుకి కనీసం మూడు గంటలైనా నవ్వుతుందట. నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిదని తనకు తన తాతయ్య చెప్పారట. ఆయన చెప్పిన మాటలను చిన్నప్పట్నుంచీ పాటిస్తోందట.

రోజులో నవ్వే సందర్భాలు కలుగకపోతే, వాళ్ల తాతయ్య తనకు చిన్నప్పుడు కొనిచ్చిన చాప్లిన్ టేల్స్ పుస్తకాన్ని తీసి చాప్లిన్ హాస్యపు బొమ్మలు చూసి తెగ నవ్వుకుంటుందట. అలాగే చాప్లిన్ నటించిన క్యాసెట్లు చూస్తుంటుందట.

అన్నట్లు ఛార్మి నవ్వుల ఫార్ములాను తన స్నేహితులు కూడా ఆచరిస్తుంటారట. తన వద్దనున్న చాప్లిన్ క్యాసెట్లను వాళ్లు కూడా అప్పుడప్పుడు తీసుక వెళుతుంటారట. ఆ సమయంలో తను ఖచ్చితంగా నవ్వాలనుకుంటే, టామ్ అండ్ జెర్రీ క్యాసెట్లు వేసుకుని విరగబడి నవ్వుతుందట.

ఇలా రోజుకు కనీసం రెండు మూడు గంటలు నవ్వుతూ ఉండటం వల్ల ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటానని చెపుతోందట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు