Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవన్నీ చెబుతారా ఏంటి..? అదంతా సీక్రెట్..?: ప్రియమణి

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2011 (12:14 IST)
" రగడ" తర్వాత తాజాగా సుమంత్‌తో 'రాజ్‌' చిత్రంలో నటించిన ప్రియమణి.. జగపతిబాబు చిత్రంలో కూడా నటిస్తోంది. 'క్షేత్రం' అనే ఈ సినిమాలో మంచి పాత్ర పోషిస్తానని సెలవిచ్చింది. అయితే ఇంత గ్లామర్‌గా కన్పించడానికి కారణమేమిటని ప్రశ్నిస్తే... అదో రహస్యమంటూ... అడిగిన వ్యక్తి చెవిలో గుసగుసలాడింది. 

ఏం వినపడలేదని అతను బదులిస్తే.... "అదేనండి బాబూ.. రోజూ చిన్నపాటి వ్యాయామాలు చేస్తాను. ముఖ సౌందర్యం కోసం కొన్ని జాగ్రత్తలుతీసుకుంటా.. అంతకుమించి ఏమీ చేయను" అని చెప్పింది. చిన్న వ్యాయామాలు ఏంటని అడిగితే.. "అవన్నీచెబుతారా..? అంతా సీక్రెట్‌.." అంటూ నవ్వింది... మరి ఎటువంటి ఎక్సర్‌సైజులో.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments