Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జెంటుగా ప్రేమించేయాలి... తప్పదు: రీమాసేన్

Webdunia
రెండేళ్లపాటు ఏ సినిమాను ఒప్పుకోక కేవలం "యుగానికి ఒక్కడు" అనే తమిళ చిత్రంలో నటించిన రీమాసేన్... కథలు నచ్చకే ఎన్ని అవకాశాలు వచ్చినా రిజెక్ట్ చేశానని చెపుతోంది. అయితే ఆ చిత్రంలో ఎక్స్‌పోజింగ్ పరిమితి మించిపోయిందన్న విమర్శలను కొట్టి పారేస్తూ గ్లామర్‌గా కనిపించానని అంటోంది. 

పెళ్లెప్పుడు అని అడిగితే... ఈ ఏడాది నా డైరీలో ఆ పదానికి చోటు లేదని నిర్మొహమాటంగా వెల్లడించింది. కొన్ని విషయాలు మనం వద్దనుకున్నా జరిగిపోతాయనీ, అలాగే పెళ్లి కూడా జరిగిపోతుందని వేదాంతం మాట్లాడుతోంది.

అసలు విషయం ఏమిటంటే... చూస్తే ప్రేమించేయాలి అనేంతగా తనకెవరూ తారస పడలేదట. పెళ్లి విషయంలోనూ ఇదే మాట అంటోంది. మరి సినిమాలో అంటే... అది దర్శకుడు చెబితే అర్జెంటుగా ప్రేమించేయాలి.. తప్పదు అంటూ ముసిముసి నవ్వులు వలకపోస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

YCP: నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు.. అరుదైన దృశ్యం

కాంగ్రెస్ తీరు... హంతకుడే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది : హరీష్ రావు

UP: హెడ్ మాస్టర్ రెచ్చిపోయాడు.. విచారణకు పిలిస్తే విద్యాధికారిని బెల్టుతో కొట్టాడు (video)

నా భర్త పేరు చేరిస్తే మీ గుట్టు విప్పుతా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

Show comments