Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ పాత్రకు జారిపోయిన బాలీవుడ్ నటి టబు

Webdunia
హైదరాబాదు నుంచి ముంబైకి మకాం మార్చిన ప్రౌఢసుందరి టబు మొన్నటివరకూ హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానని పోజులు కొట్టింది. చివరికి ఆమె కోరిన పాత్రలు రాకపోయేసరికి అమ్మ పాత్రలనైనా చేస్తానంటోందట. టబు తన మనసులో మాటను అలా బయట పెట్టిందో లేదో ఆంగ్ లీ అనే దర్శకుడు ఆమె ఇంటి ముందు వాలిపోయాడు. 

" లైఫ్ ఆఫ్ పై" అనే చిత్రంలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్‌కు తల్లిగా టబు నటిస్తోంది. ఇక్కడో విచిత్రం ఏంటంటే... అంతకు ముందు ఓ సినిమాలో ఇర్ఫాన్‌కు టబు జోడీగా నటించింది. ఇపుడు అతడికి తల్లిగా నటించడానికి ఒప్పుకుంది.

మరి బాలీవుడ్ ప్రేక్షకులు వీళ్లద్దరిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. టబు మాత్రం తనకు అమ్మలా నటించడం భలేగా ఉందని చెపుతోంది. అవును.. అందని ద్రాక్ష పుల్లన.. వచ్చిన ఛాన్సే తియ్యన.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ప్రకాశం జిల్లాలో దారుణం.. మర్మాంగాలు కోసి.. కారులో ఈడ్చుకెళ్లి హత్య

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

ఆఫీసుకు వెళ్లి తిరిగిరాని యువతి... కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య

ఇరాన్-ఇజ్రాయేల్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు- ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన పుతిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments