Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అమ్మా... నాన్న కథ ఇదా..." ఓబుల్ రెడ్డి సంతానం ప్రశ్న?

Webdunia
WD
" అమ్మా.. నాన్న కథ ఇదా.." అంటూ పిల్లలు అడుగుతుంటే తల్లి ఏమని సమాధానం చెప్పుకోవాలో తెలీని స్థితి. అనంతపురం ఫ్యాక్షన్ హత్యల నేపధ్యంగా తీసిన "రక్తచరిత్ర" చిత్రంలో ఓబుల్ రెడ్డి పాత్రను బుక్కారెడ్డిగా వర్మ చిత్రీకరించారు.

ఆ పాత్రను పరమరాక్షసుడిగా తీర్చిదిద్దిన వైనాన్ని ఓబుల్ రెడ్డి పిల్లలు చూసి తమ తల్లిని ప్రశ్నించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగిందని హైదరాబాద్‌లో తెలుగుదేశం కార్యాలయంలో చర్చ జరిగింది.

వాస్తవ విషయానికి వస్తే ఓబుల్ రెడ్డికి 18 ఏళ్లకే పెండ్లి చేశారట. ఊరిలో ఆడవారిని రకరకాలుగా హింసిస్తుంటే అప్పుడు పెండ్లి చేశారని చెపుతారు. అయితే సినిమాలో మాత్రం పెండ్లి ప్రస్తావన లేకుండా కేవలం ఊరిలోని ఆడవారిని అనుభవించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు చూపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments