Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయికి ఐస్ క్యూబ్... నీతూ చంద్రకు ఎర్ర మిరపకాయ

Webdunia
నీతూ చంద్రకు రాజశేఖర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చేసేది లేక పొలోమంటూ కోలీవుడ్ సినీ పరిశ్రమకు వెళ్లి తమిళ సినీ అవకాశాలు వెతుక్కుంటోంది. 

అందాల ఆరబోతకు ముందుండే నీతూ చంద్రా... తమిళంలో నటించే తెలుగు కుర్ర హీరో విశాల్ నటించే తెలుగు, తమిళ వెర్షన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు ఆమెను ఎర్ర మిరపకాయలలో పొర్లాడుతూ నటించమని చెప్పాడట. చిత్రం... అంతటి ఎర్రగారపు మిరపకాయల్లో దొర్లాడినా నీతు శరీరానికి కాస్త మంటైనా అనిపించలేదట.

పైపెచ్చు ఎర్రమిరపకాయలలో దొర్లాడుతూ తన అందాలను వెరైటీగా చూపించే ప్రయత్నం చేసిందట. షూటింగ్ లో తనకు మంటలేదని చెప్పినా... ఇటీవల పబ్‌లలోకి వెళ్లినప్పుడల్లా ఐస్ క్యూబ్‌లను శరీరానికి తాకించుకుంటూ కాలం గడుపుతోందట. అటువంటి సమయంలో ఓ అబ్బాయి నీతూను పలుకరించడానికి అటుగా వచ్చినపుడు అతని షర్ట్ లోపల ఐస్ క్యూబ్ వేసి ఆటపట్టించిందట. మొత్తానికి ఎర్రమిరపకాయలు నీతూతో వెర్రి చేష్టలు చేయిస్తున్నాయన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments