Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిగా కావాలంటే నేనెలా ఇచ్చేది: సెక్సీతార తమన్నా

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2011 (15:21 IST)
WD
ఈమధ్య తమన్నాపై రూమర్స్‌ ఎక్కువయ్యాయి. సూర్య సోదరుడు కార్తీతో ప్రేమాయణం సాగిస్తోందని పుకార్లు వచ్చాయి. తమిళంలో మంచి స్థానాన్ని పొందిన ఆమె తెలుగుపైకూడా శ్రద్ధ పెట్టింది.

నాగార్జున తనయుడు చైతన్యతో 100% లవ్‌స్టోరీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తన డేట్స్‌‌ను అతిగా తింటోందనీ, ముందు తీసుకున్నదాని కంటే ఎక్కువగా అడుగుతున్నారట. అయితే మొగమాటపడకుండా తనకు కుదరదని చెప్పిందిట. దీంతో తమన్నా ఎక్కువ డిమాండ్‌ చేస్తుందనే పుకార్లు వచ్చాయి.

ఈ విషయంపై ఆమె సమాధానమిస్తూ... నా రెమ్యునరేషన్‌ విషయంలో గొడవేం లేదు. ఎంత అడిగితే అంతే ఇస్తారు. డేట్స్‌ విషయంలో అయితే నేనేం చేయలేను. మరో సినిమాకు క్లాష్‌ వస్తుంది. దీన్ని సాకుగా తీసుకుని దుష్ప్రచారం చేస్తే నేనేం చేయలేను. ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలేనని అంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments