Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైట్ ఫిట్స్‌లో సెక్సీ షీలా బాడీ లుక్... లుక్!!

Webdunia
WD
టాలీవుడ్‌లో ఐరెన్ లెగ్ అనిపించుకున్న షీలా శాండల్‌వుడ్‌లో కుర్రకారు హృదయాలకు లంగరు వేయడానికి చూస్తోంది. కన్నడంలో ఆమె తొలిసారిగా నటించిన ప్రేమ్ కహానీ చిత్రం తాలూకు ఆడియో ఫంక్షన్‌కు ఒళ్లంతా కనిపించే పొట్టి దుస్తులతో దర్శనమిచ్చిందట.

కార్యక్రమానికి వచ్చినవారందరికీ షీలా అందాలను చూసేందుకే టైమ్ సరిపోయిందట. అతిథులు చెప్పే మాటలు వినక షీలాను చూడటం మొదలుపెట్టారట. కొందరు కుర్రాళ్లయితే, "చూపు ఎంత తిప్పుకుందామన్నా టైట్ ఫిట్స్‌లో షీలా బాడీ లుక్... లుక్ చేయమంటూనే ఉంద"ని తమ తోటి స్నేహితులతో చెపుతున్నారట.

ఇదే విషయాన్ని షీలాను అడిగితే, నా డ్రెస్ సెన్స్ అంత బ్యూటీగా ఉందా..? అందరూ నన్నే చూశారంటే... శాండల్ వుడ్‌లో నేననుకున్న స్థానానికి చేరడం ఖాయం అని ఎంతో సంబరపడిపోతూ చెప్పిందట. తెలుగులో ఐరెన్ లెగ్ అయినా శాండల్‌వుడ్‌లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందేమో చూద్దాం...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు