Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడిగా మారిన టాలీవుడ్ యువ హీరో!

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (15:22 IST)
ఆ మధ్య దర్శకుడు వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "లాహిరి.. లాహిరి... లాహిరిలో". ఈ చిత్రంలో హీరోగా ఆదిత్య నటించిన విషయం సినీ ప్రేక్షకులకు గుర్తుండేవుంటుంది. ఈ చిత్రం తర్వాత ఈ యువ హీరోకు సినీ అవకాశాలు రాలేదు. దీంతో దర్శకుడిగా మారిపోయాడు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తూనే దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. పైపెచ్చు.. ఈ చిత్రం ద్వారానే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. 
 
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పేరు ఫన్ ఫ్రీక్‌డ్ ఫేస్‌బుక్ (ఫ్రెడ్ రిక్వెస్ట్). హిందీ, తెలుగు భాషల్లో ఇదే పేరును ఖరారు చేశారు. నేటి యువత సోషల్ నెట్వర్క్ సైట్లకు పూర్తిగా బానిసలై పోవడాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పాడు. ఇందులో 2013 మిస్ ఇండియా సగారికా ఛేత్రి, జాల్ చిత్రా, సీతల్ సింగ్, అంచిత్ కౌర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments