Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవ్వరూ క్లోజ్ కాలేదు.. అది చూసి కథలు అల్లేశారు: కలర్స్ స్వాతి

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (14:32 IST)
కార్తికేయ సినిమా ప్రమోషన్‌కు మాత్రం నిఖిల్, దర్శకుడు నేను కలిసి కారులో వెళ్ళాం. అప్పుడు మధ్యలో రెస్టారెంటుకి వెళ్లాం. అది చూసి లేనిపోని కథలు అల్లేశారని కలర్స్ స్వాతి చెబుతోంది.

అంతకుమించి మరేం లేదు అంటూ కలర్స్ స్వాతి చెప్పింది. అసలు తాను నిఖిల్ కార్తీకేయ షూటింగ్‌లో తప్ప మరెక్కడా కలిసి తిరగలేదు. 
 
తనకు, హీరో నిఖిల్‌కూ మధ్య ఎఫైర్ ఉందంటూ వస్తున్న వార్తలను కలర్స్ స్వాతి తీవ్రంగా ఖండించింది. ఇటీవల వీరిద్దరూ కలసి 'కార్తికేయ' సినిమాలో నటించారు. 
 
ఆ సందర్భంగా వీరిద్దరూ బాగా దగ్గరయ్యారనీ, కలసి రెస్టారెంట్లకు కూడా వెళ్ళారనీ ప్రచారం జరిగింది. కాగా ఇప్పటికే కార్తీకేయ పోస్టర్లకు మాంచి క్రేజ్ వచ్చిందని సినీ యూనిట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments