Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో దొరికిపోయిన మూవీ డైరెక్టర్

Webdunia
ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (11:40 IST)
హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలలో ‘వాంటెడ్’ దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దొరికిపోయాడు. మచ్చ రవి దొరికిపోయిన సమయంలో ఆ కారులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా వుండటం విశేషం. జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి వెంకటగిరి చౌరస్తాలో నిర్వహించిన తనిఖీల్లో... బీవీఎస్ రవి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో, పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 
 
బీవీఎస్ రవితో పాటు అదే వాహనంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారు. గతంలో కూడా బీవీఎస్ రవి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఓసారి బుక్ అయ్యారు. ఆ సమయంలో, ఆయనకు తోడుగా సినీ హీరో రవితేజ ఉన్నారు.
 
2011లో, గోపించంద్ హీరోగా తెరకెక్కిన 'వాంటెడ్' చిత్రానికి ఈయన దర్శకత్వం వహించారు. అలాగే... పరుగు, కింగ్, మున్నా, తులసి, పాండవులు పాండవులు తుమ్మెద, కెమెరా మెన్ గంగతో రాంబాబు... లాంటి పలు పెద్ద చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments