Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సంపూ" హీరోగా ‘సింగం 123’.. ఫస్ట్ లుక్ విడుదల!

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (11:05 IST)
‘హృదయకాలేయం’ చిత్రంలో నటించి అభిమానులచే ముద్దుగా సంపూ అని పిలిపించుకునే హీరో సంపూర్ణేష్‌బాబు కథానాయకుడిగా మంచు విష్ణు ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. అక్షత్‌శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రిప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 
 
ఈ సినిమాకు ‘సింగం 123’ అనే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ‘హృదయకాలేయం’ చిత్రాన్ని మించిన కామెడీ, సెంటిమెంట్‌, లవ్‌ అండ్‌ ఎఫెక్షన్‌ ‘సింగం 123’ చిత్రంలో ఉంటాయి. 
 
‘సింగం 123’లో సంపూ గెటప్‌ను ప్రేక్షకుల తెలియజేసేందుకుగాను ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కాగా 24 ఫ్రేమ్స్‌ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న మరో చిత్రం ‘కరెంట్‌ తీగ’ అక్టోబర్‌ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments