Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ తమిళ నటుడు ఎస్.ఎస్.ఆర్ కన్నుమూత!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (19:03 IST)
ప్రముఖ తమిళ నటుడు ఎస్.ఎస్. రాజేంద్రన్ (ఎస్.ఎస్.ఆర్-86) శుక్రవారం కన్నుమూశారు. నట దిగ్గజాలైన ఎంజీఆర్, శివాజీ గణేశన్‌ సమకాలికులైన.. రాజేంద్రన్ ఎస్.ఎస్.ఆర్‌గా తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితులు. 
 
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఎస్.ఎస్.ఆర్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. డీఎంకే తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎస్.ఎస్.ఆర్... ఆ తర్వాత ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేలో చేరారు. 
 
కొంతకాలం తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఎస్.ఎస్.ఆర్ మృతి పట్ల పలువురు తమిళ, తెలుగు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అలాగే తమిళనాడు సీఎం జయలలిత ఎస్.ఎస్.ఆర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments